బాలికల ఆశ్రమ పాఠశాలను తిరిగి ప్రారంభించాలి

58చూసినవారు
బాలికల ఆశ్రమ పాఠశాలను తిరిగి ప్రారంభించాలి
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని సోమవారం మీడియా ప్రకటనలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షురాలు కొరంగ మాల శ్రీ తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఐటిడిఏ అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధుల స్వార్థం వలన బాలికల ఆశ్రమ పాఠశాల మూత విద్యార్థినులకు నష్టం అన్నారు. బాలికల ఆశ్రమ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్