ఆసిఫాబాద్ మండలంలో పెద్దపులి సంచారం కలకలం

68చూసినవారు
ఆసిఫాబాద్ మండలంలో పెద్దపులి సంచారం కలకలం
ఆసిఫాబాద్ మండలం ఇప్పల్ నవేగం దానాపూర్ సమీపంలో పెద్ద్ పులి సంచారం. ఆదివారం మేకల మందపై ఒక్కసారిగా పెద్దపులి దాడి. ఒక మేకను కరుసుకొని వెళుతుండగా మేకల కాపరి ఒక్కసారిగా అరవడంతో పెద్దపులి మేకను వదిలేసి పారిపోయింది. మేక మెడ పై గాయాలు. రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని అటవీలో పులి కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్