చింతలమానేపల్లిలో పోచమ్మకు మొక్కులు తీర్చుకున్న గ్రామస్థులు
By DBN TELUGU CHANNAL 551చూసినవారుచింతలమానేపల్లిలోని సలుగుపల్లి గ్రామంలో బుధవారం మదన పోచమ్మ, శ్రీ లక్ష్మి దేవికి గ్రామస్థులు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్థులంతా డప్పు చప్పులతో, అట పాటలతో శోభాయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.