బాధిత కుటుంబానికి ఆర్ధికసాయం

2218చూసినవారు
బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప, కొమురం భీం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వప్రసాద్, సిర్పూర్ ఇన్చార్జ్ రావి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. సోమవారం దహెగాం మండల కేంద్రానికి చెందిన ఎల్కరి మహేష్-సాలక్క దంపతులను కాంగ్రెస్ నాయకులు పరామర్శించి రూ. 10, 000 ఆర్ధికసాయం అందజేశారు. చిన్నారి సహస్ర విత్రపటానికి పూలమాలలు వేసి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్