కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఖబర్దార్

57చూసినవారు
కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఖబర్దార్ అని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబును బెజ్జూర్ మండల కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. గురువారం బెజ్జూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు శ్రీ వర్ధన్, మండల అధ్యక్షులు బూస శంకర్ మాట్లాడుతూ. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్ మంత్రులపైన, నియోజకవర్గ నాయకులపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్