కాగజ్‌నగర్‌ టౌన్ సమన్వయ కమిటీ

50చూసినవారు
కాగజ్‌నగర్‌ టౌన్ సమన్వయ కమిటీ
కాగజ్‌నగర్‌లో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాగజ్‌నగర్‌ టౌన్ సమన్వయ కమిటీని శనివారం ప్రకటించారు. కాగజ్‌నగర్‌ టౌన్ సమన్వయ కమిటీ సభ్యులుగా ప్రకటించబడ్డ నాయకులకు సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ లెండుగురే శ్యాంరావ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. స్థానిక సమస్యల పై ప్రశ్నిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కావడంతో చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్