కాగజ్ నగర్ మండలం పాత సార్సాల గ్రామంలో దాగామ మల్లయ్య ఇంటి పై నుండి 11kv లైన్ ఉంది. పోల్స్ వేస్తామని హామీ ఇచ్చి 3 పోల్స్ తేవడం జరిగింది. అవి వేయకుండా పాత పోల్ కు సోమవారం కరెంట్ వైర్లు బిగించడం జరిగిందని మల్లయ్య తెలిపాడు. దింతో ప్రమాదం పొంచి ఉందని ఈ సమస్యకు పరిష్కరించాలని కోరారు.