ఉపాధి హామీ కూలీలతో సీతక్క

1092చూసినవారు
ఉపాధి హామీ కూలీలతో సీతక్క
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక పేదింటి బిడ్డయిన ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జి రావి శ్రీనివాస్ అన్నారు. కాగజ్ నగర్ మండలంలోని కోసిని గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీలతో అదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ముచ్చటించారు. మంత్రి మాట్లాడుతూ. పేదల సంక్షేమం కోసం 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్