ఓంకార ఆశ్రమాన్ని సందర్శించిన సిర్పూర్ ఎమ్మెల్యే

76చూసినవారు
ఓంకార ఆశ్రమాన్ని సందర్శించిన సిర్పూర్ ఎమ్మెల్యే
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని కర్జెల్లి గ్రామం వద్ద గల ఓంకార ఆశ్రమాన్ని గురువారం‌ సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సందర్శించి రాధా కృష్ణులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బీజేపీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్