అదృష్టం అంటే వీరిదే.. తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు (వీడియో)

50చూసినవారు
పంజాబ్‌లోని లూథియానాలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలగా, ఓ మహిళ తన బిడ్డతో సహా తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. లూథియానాలోని పాత మార్కెట్‌లో అక్టోబర్ 1న ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 100 ఏళ్ల కిందటి భవనం కూలిపోయింది. అదే సమయంలో మహిళ తన చేతుల్లో చిన్న పిల్లవాడితో పరుగెత్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

సంబంధిత పోస్ట్