బర్ల కొట్టం అనుకునేరు.. అది బడే

60చూసినవారు
బర్ల కొట్టం అనుకునేరు.. అది బడే
జూన్ 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండగా. బడులన్నీ ముస్తాబవుతున్నాయి. కానీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గంగాపూర్ లోని ప్రభుత్వ పాఠశాల మాత్రం బర్ల కొట్టంలా మారింది. పాఠశాలలోని నాలుగు గదులకుగాను రెండింటిని మిషన్ భగీరథ కోసం ఇలా వాడుతున్నారు. చెత్తా చెదారంతో దుర్భరంగా మారిన ఇక్కడే ఈనెల 6న బడిబాట కూడా ప్రారంభమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్