తిర్యాణి: జిల్లా మేడిగా కొనసాగే నైతిక అర్హతను కోల్పోయినట్టు ఏకగ్రీవ తీర్మానం
తిర్యాణి మండలంలో ఉపాధ్యాయులు సరిగ్గా విధులకు హాజరుకావడం లేదంటూ గత నెల పోలీస్ శాఖ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లా మేడి కుర్సెంగ మొతిరాంపై ఉపాధ్యాయులు తిర్యాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం కొమురంభీం జిల్లా ఆదివాసి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మోతిరాం వెళ్లకపోవడంతో ఆయనను జిల్లా మేడిగా కొనసాగే నైతిక అర్హతను కోల్పోయినట్టు ఏకగ్రీవ తీర్మానం చేశారు.