చింతలమాధర జలపాతం సందర్శన నిలిపివేత

54చూసినవారు
చింతలమాధర జలపాతం సందర్శన నిలిపివేత
భారీ వర్షాల కారణంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని.. చింతలమాధుర జలపాతం రెండు రోజుల పాటు సందర్శకులకు అనుమతి ఉండదని ఏకో టూరిజం కమిటీ చైర్మన్ గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సందర్శకులు ఎవరు కూడా రాకూడదని తిరిగి సమాచారం అందించే వరకు సందర్శకులకు అనుమతి నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్