కోటక్ మహీంద్రా బ్యాంక్ చార్జీల్లో మార్పులు

61చూసినవారు
కోటక్ మహీంద్రా బ్యాంక్ చార్జీల్లో మార్పులు
కోటక్ మహీంద్రా బ్యాంక్ శాలరీ అకౌంట్, పొదుపు ఖాతాలపై కొన్ని సేవలకు ఛార్జీలను సవరించింది. యావరేజ్ బ్యాలెన్స్, నగదు, ఏటీఎం లావాదేవీలకు పరిమితులు, స్టాండింగ్ ఇన్ స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఫీజు, ఉచిత చెక్ బుక్ ల పరిమితికి సంబంధించిన ప్రమాణాలను బ్యాంక్ అప్డేట్ చేసింది. ఎవ్రీడే శాలరీ, ఎడ్జ్ శాలరీ అకౌంట్లకు కోటక్ ఏటీఎంలలో నెలకు 10 ఉచిత ట్రాన్సాక్షన్స్ కల్పించగా, ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఎలాంటి మార్పు లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్