రేపటి ఐపీఎల్ ఫైనల్ జట్ల గెలుపు బలాబలాలు

50చూసినవారు
రేపటి ఐపీఎల్ ఫైనల్ జట్ల గెలుపు బలాబలాలు
ఐపీఎల్‌లో కేకేఆర్-సన్‌రైజర్స్‌ జ‌ట్లు ఇప్పటి వరకు 27సార్లు ముఖాముఖి తలపడ్డాయి. అందులో కేకేఆర్‌ 18 సార్లు విజయం సాధిస్తే , సన్‌రైజర్స్‌ కేవలం 9 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. ఈ 2024 సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన పోరులో కూడా నైట్‌రైడర్స్‌దే పైచేయి. గత 8 మ్యాచుల్లో 6 సార్లు చెపాక్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. దీంతో టాస్‌ నెగ్గే జట్టు బ్యాటింగ్‌ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్