చండ్రుగొండ: సేవాలాల్ బంజారా సంఘం మండల కమిటీ ఎన్నిక

75చూసినవారు
చండ్రుగొండ: సేవాలాల్ బంజారా సంఘం మండల కమిటీ ఎన్నిక
చండ్రుగొండ మండలం తుంగారం గ్రామపంచాయతీ నందు సేవాలాల్ బంజారా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నూనవత్ రాంబాబు నాయక్ అధ్యక్షతన గురువారం నిర్వహించడడం జరిగింది. ఈ సమావేశంలో సేవాలాల్ బంజారా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు లావుడియ ప్రసాద్ నాయక్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు బోడ శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్