అన్నపురెడ్డి పల్లిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

54చూసినవారు
అన్నపురెడ్డి పల్లిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
అన్నపురెడ్డిపల్లి మండలంలోని పెద్దిరెడ్డిగూడెం ఫీడర్ పరిధిలోని 33/11 కేవీ విద్యుత్తు లైను మరమ్మతుల నేపథ్యంలో మండలంలోని పలుచోట్ల శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివే యనున్నట్లు ఆశాఖ ఏఈ సాయితరుణ్ ఒక ప్రక టనలో తెలిపారు. బూర్గుడెం, మైబూబ్నగర్, ఎర్రగుంట, గుంపెన, జానకీపురం, రంగాపురం గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరా ఉండదని తెలిపారు.

సంబంధిత పోస్ట్