కొత్తగూడెం: పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి

53చూసినవారు
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో గురువారం రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దమ్మపేట మండలం నాచారం, గున్నేపల్లి గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఎంపీ రామ సహాయం తో కలిసి దమ్మపేటలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. దమ్మపేట రెవిన్యూ కార్యాలయంలో మంత్రి రికార్డులు తనిఖీ చేసారు.

సంబంధిత పోస్ట్