చండ్రుగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

2331చూసినవారు
చండ్రుగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
చండ్రుగొండ మండల పరిధిలోని తుంగారం గ్రామానికి చెందిన గుగులోత్ బద్యా కుమారుడు నాగేందర్, అనూష, వివాహ వేడుకలకు శుక్రవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అలాగే రేపల్లెవాడ టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మారుతి సత్యం ఇంటిలో తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతి సత్యం, సత్తి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భానోత్ పార్వతి, దమ్మపేట జెడ్పిటిసి పైడి వెంకటేశ్వర్లు, దమ్మపేట మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,

చండ్రుగొండ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, తుంగారం సర్పంచు బానోత్ కుమారి, బెండలపాడు సర్పంచు పూసం వెంకటేశ్వర్లు ఉపసర్పంచ్ భానోత్ బాలు, జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, గాదె శివప్రసాద్, మండల నాయకులు ఉన్నం నాగరాజు, చీదెళ్ళ పవన్ బాబు, అనుమోలు హనుమంతరావు, దారా రత్నాకర్, చాపలమడుగు రామరాజు, గుగులోత్ శ్రీనివాస్, సూర వెంకటేశ్వర్లు, వంకాయలపాటి బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్