దమ్మపేట పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎమ్మెల్యే

75చూసినవారు
దమ్మపేట మండల కేంద్రంలోని నూతన పోలీస్ స్టేషన్ను గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడారు అనంతరం పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్