రాక పోకలు బంద్

70చూసినవారు
రాక పోకలు బంద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని పూసుగూడెం పంచాయతీలో వికె రామవరం దగ్గర ఉదయం నుండి ఎడ తెరపి లేకుండా కురుస్తున వర్షానికి వికె ముర్రేడు వాగు విపరీతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అని గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్