భద్రాచలం: సామాజిక న్యాయం కోసం మనుస్మృతి ప్రతుల దగ్ధం

83చూసినవారు
భద్రాచలం: సామాజిక న్యాయం కోసం మనుస్మృతి ప్రతుల దగ్ధం
భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో బుధవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజా సంఘాల స్వయం గౌరవ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో మనుస్మృతి దహన్ దిన్ సందర్భంగా మనుస్మృతి ప్రతులను దగ్ధం చేశారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభించిన అహింస ఉద్యమంలో డిసెంబర్ 25 భారతదేశంలో ఒక చారిత్రాత్మక ఘటన అని బీఎస్పీ నాయకులు ఏవి రావు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్