భద్రాచలం: కత్తితో పొడిచిన కేసులో వ్యక్తిపై కేసు నమోదు

79చూసినవారు
భద్రాచలం: కత్తితో పొడిచిన కేసులో వ్యక్తిపై కేసు నమోదు
భద్రాచలంలో కత్తితో పొడిచి ఇరువురు యువకులను గాయపరిచిన కేసులో స్థానిక ఎస్. ఆర్. ఎన్. కాలనీకి చెందిన బి. శ్రీనివాస్ అనే వ్యక్తిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి భద్రాచలం బస్టాండు సమీపంలో జరిగిన గొడవ కారణంగా కత్తితో దాడి చేయగా వీరబాబు, వెంకన్నలు గాయపడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్