భద్రాచలం: అర్హులందరికీ సంక్షేమ పథకాలు

68చూసినవారు
ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆర్హులకు అందేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పొంగులేటి ఆదేశించారు. శనివారం భద్రాచలం కేకే ఫంక్షన్ హాలులో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం, పర్ణశాలలో తాగునీటి ఇక్కట్లు లేకుండా చూడాలన్నారు. స్థానిక డంపింగ్ యార్డును పక్షం రోజుల్లో ప్రారంభించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో త్రీపేజ్ విద్యుత్తు సదుపాయం, రహదారుల విస్తరణ, పటిష్ట వైద్య విద్య సదుపాయాలు కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్