చర్ల: న‌క్స‌ల్స్‌ను చంపిన ఆనందంలో జవాన్ల సంబరాలు

81చూసినవారు
చర్ల సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులను చంపిన ఆనందంలో డీఆర్జీ జవాన్లు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. పాటలకు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇవాళ 10 మంది మావోయిస్టులను జవాన్లు హతమార్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్