దమ్మపేట గ్రామ యువత శ్రమదానం

60చూసినవారు
దమ్మపేట గ్రామ యువత శ్రమదానం
దమ్మపేట గ్రామానికి చెందిన కొంతమంది యువకులు శనివారం శ్రమదానం నిర్వహించారు. దమ్మపేట మండల కేంద్రంలోని జయలక్ష్మి థియేటర్ వద్ద దమ్మపేట-పాల్వంచ ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, ప్రమాదాలు బారిన పడుతున్నారు.

సంబంధిత పోస్ట్