దమ్మపేట: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయి: కాంగ్రెస్

53చూసినవారు
దమ్మపేట: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయి: కాంగ్రెస్
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని మండల కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం దమ్మపేట జమిందార్ బజార్ గ్రామపంచాయతీ గురువాయిగూడెం బంజారాలో గురువారం జరుగుతున్న రేషన్ కార్డు లబ్ధిదారుల సర్వే ప్రక్రియను పరిశీలించారు. ప్రజలు అధికారులకు సహకరించి వివరాలను తెలియజేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్