విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందించిన ఐటీడీఏ పీవో

67చూసినవారు
భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఐటీడీఏ పీవో రాహుల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈసందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం క్రీడాంశాలు వివిధ శాఖల విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను, అటు వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఐటీడీఏ పీవో మెమొంటోలను అందజేశారు.

సంబంధిత పోస్ట్