భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ ఉయ్యాలమడుగు గ్రామంలో మిషన్ భగీరథ త్రాగునీరు అందక బాధపడుతున్నారు. ఉయ్యాలమడుగు గ్రామం దాదాపు రెండు సంవత్సరాలు నుంచి మిషన్ భగీరథ నీళ్లు అందట్లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దమనిషి మడకం జీవన్ కుమార్ శుక్రవారం మాట్లాడారు.