పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో

68చూసినవారు
పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో
దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి, కాశీనగరం ముంపు గ్రామాల పునరావాస కేంద్రమైన మంగువాయి బాడువ ఆశ్రమ పాఠశాలను భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు ఆదివారం పరిశీలించారు. గోదావరి నది వరద ఉధృతి పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున వరద ప్రమాద బాధితులను తరలించేందుకుగాను పునరావస కేంద్రంలో ఏర్పాట్లు ఆర్డీవో పరిశీలించారు. అనంతరం నీట మునిగిన  సంగం బ్రిడ్జి, పర్ణశాల వద్ద గోదావరి నది ఉధృతిని పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్