గార్ల: ఎస్సైని శాలువాతో సత్కరించారు

67చూసినవారు
గార్ల: ఎస్సైని శాలువాతో సత్కరించారు
బదిలీపై గార్ల మండల ఎస్సైగా పదవి చేపట్టిన ఎస్ కే రియాజ్ పాషా ను ఐ జె డాబ్లు ఎస్ (రిపోర్టర్) సంఘం మండల అధ్యక్షుడు తాళ్లపల్లి రాజశేఖర్, మరియు ప్రధాన కార్యదర్శి ఆకెపాక కిరణ్ గార్ల మండలం కమిటీ సభ్యులు కలిసి శాలువా కప్పి వారిని ఆహ్వానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్