రోడ్లన్నీ జలమయం

83చూసినవారు
గత రొండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాల్లో ఆదివారం నదులు, వాగులు, చెరువులు, జలాశయాల అలుగులు ఉగ్రరూపం దాల్చాయి. వర్షాలకు పట్టణ, నగర వీధులు చెరువులను తలపిస్తున్నాయి. పిల్లకాల్వలూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కొందరు తాపత్రయంతో చేసే సాహసాలు నిండు జీవితాల్ని బలిచేస్తున్నాయి. ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్