తెలంగాణలో చేపట్టిన డిజిటల్ సర్వేలో భాగంగా భద్రాచలంలోని శాంతినగర్ కాలనీ 9వ వార్డు రెండో బ్లాక్లో 280 ఇళ్లను శుక్రవారం డిజిటల్ సర్వే చేస్తున్న పంచాయతీ సిబ్బంది. భద్రాచలంలోని పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ వార్డులో పంచాయతీ రెవెన్యూ సిబ్బంది కొన్ని శాఖలుగా తిరుగుతూ డిజిటల్ సర్వే చేయడం జరుగుతుంది.