కూనంనేని సమక్షంలో 200 కుటుంబాలు సీపీఐలో చేరిక

68చూసినవారు
కూనంనేని సమక్షంలో 200 కుటుంబాలు సీపీఐలో చేరిక
అభివృద్ధికి చిరునామాగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని నిలుపుదామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం పాల్వంచ మండల పరిధిలోని నాగారం కాలనీ మాజీ సర్పంచ్ సపావత్ వెంకటరమణ, రంగాపురం మాజీ సర్పంచ్ మలోతు హరి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు సిపిఐ లో చేరారు. పార్టీలో చేరుతున్న వారికి కండవలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.