పాల్వంచలో ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు

615చూసినవారు
పాల్వంచలో ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు
జనహిత ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ బేరా శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు పాల్వంచలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు పలువురిని ఆకట్టుకుంటాయి. అనంతరం నాట్య గురువులను సన్మానించారు.

సంబంధిత పోస్ట్