కొత్తగూడెం: ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవ సోదరులు

63చూసినవారు
కొత్తగూడెం పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోగల ఆసియాలో అతిపెద్ద చర్చ్ లలో ఒకటైన సెయింట్ అండ్రుస్ సీఎస్ఐ చర్చ్ లో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో చేరుకున్న క్రిస్టియన్ సోదరులు, యేసుక్రీస్తు భక్తులు అర్ధరాత్రి నుంచి ప్రార్థనలు నిర్వహించారు. బుధవారం యేసుక్రీస్తు ఆరాధనలతో, పాటలతో ఆనందంగా ప్రార్థనలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్