కొత్తగూడెం: సిపిఐ శత జయంతి ఉత్సవాలు

76చూసినవారు
సిపిఐ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రం భద్రాద్రి కొత్తగూడెంలో ఎర్రజెండాలతో కార్యకర్తలు బుధవారం భారీ కవాతు నిర్వహించారు. పట్టణంలోని పాత బాస్ డిపో ఏరియా నుండి ఎంజీ రోడ్, బస్టాండ్ సెంటర్ మీదుగా పోస్టాఫీసు సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్