కొత్తగూడెం: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

62చూసినవారు
గత ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింప చేయాలని కొత్తగూడెం సిపిఐ ఎంఎల్ జిల్లా సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు శనివారం అన్నారు. గత తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తూ సమ్మెలోకి దిగిన సమస్యలను ఇంతవరకే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యాలయాల్లో ఎక్కడ సమస్యలు అక్కడ నెలకొని ఉన్నాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్