పాల్వంచ: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని ఖండిస్తున్నాం

61చూసినవారు
పాల్వంచ: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని ఖండిస్తున్నాం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం బంగ్లాదేశ్ లో హిందువుల దాడిపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడులను ఆపివేయాలని, వారికి రక్షణ కల్పించాలని, అలాగే అక్రమంగా అరెస్టు చేసిన ఇస్కాన్ స్వామీజీ చిన్మయి కృష్ణ దాస్ ను విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు మానవ ప్రతాప్ నాయక్ డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్