పెద్దమ్మతల్లికి ఘనంగా పంచామృతాభిషేకం

1279చూసినవారు
పెద్దమ్మతల్లికి ఘనంగా పంచామృతాభిషేకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పూజలలో భాగంగా ముందుగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన, నీరాజనం సమర్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రజనీకుమారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్