సేవాలాల్ బంజారా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు లావుడియా ప్రసాద్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి మహా భోగ్ బండారో మరియు అన్నదానం కార్యక్రమం గడ్డిగుట్ట గ్రామపంచాయతీ లక్ష్మీదేపల్లి మండలం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సేవాలాల్ బంజారా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నునావత రాంబాబు నాయక్ మరియు ముఖ్య అతిథులు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోత్ రాందాస్ నాయక్ డాక్టర్ బిందు పల్లవి నాయక్, బిజెపి పార్టీ కోనేరి సత్యనారాయణ గారు డాక్టర్ వెంకన్న నాయక్ గారు ఎంపీపీ భుక్యా సోనా , టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొట్టి వెంకటేశ్వర్లు, డాక్టర్ వెంకన్న నాయక్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు నాయక్ , గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హతిరాం నాయక్, అర్జున్ రావు గారు ఎంపీటీసీ స్వాతి, గడ్డి గుట్ట సర్పంచ్, రవి నాయక్ శ్రీను నాయక్ శేవ నాయక్ వసంత నాయక్ lhps జిల్లా అధ్యక్షుడు భానోత్ రమేష్ నాయక్ సేవాలాల్ బంజారా సంఘం నాయకులు బోడ శ్రీనివాస్ నాయక్ భట్టు రాంజీ నాయక్ బోడ గణేష్ నాయక్ లావుడియా జెత్రం నాయక్ వెంకటేష్ నాయక్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.