భద్రాచలంలో చికిత్స కేంద్రాన్ని ప్రారంభించిన గవర్నర్

65చూసినవారు
భద్రాచలంలో చికిత్స కేంద్రాన్ని ప్రారంభించిన గవర్నర్
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుక్రవారం భద్రాచలంలో పర్యటించి ఐటీసీ వారి సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్ష, రక్తహీనత ఉన్నవారికి ఎలక్ట్రో ప్రాసెస్ పద్ధతి ద్వారా ఉచిత చికిత్స కేంద్రాన్ని గవర్నర్ చేతుల మీదగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎంపీ బలరాం నాయక్, ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మెన్ వీరయ్య, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్