జులూస్ ఏ మహమ్మదీ శాంతి ర్యాలీ

68చూసినవారు
జులూస్ ఏ మహమ్మదీ శాంతి ర్యాలీ
కొత్తగూడెం: 14 నెంబర్ అహలే సున్నత్ వల్ జమాత్ ఆధ్వర్యంలో శుక్రవారం విశ్వ కారుణ్య మూర్తి మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా రామవరంలో జులూస్ ఏ మహమ్మదీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, జిల్లా మైనారిటీ నాయకులు నయీమ్ ఖురేషి, కరీం సాహెబ్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో సీపీఐ నాయకులు సింగిరాల రమేష్, ఏఐఎస్ఎఫ్ ఫహీం, ఖయ్యాం, ఉస్మాన్, అంకుష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్