కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి

78చూసినవారు
కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి
దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి అశ్వాపురం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి కామ్రేడ్ గడల కరుణాకర్ రావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుందరయ్య ఆయన ఉన్నత భూస్వామ్య కుటుంబంలో పుట్టిన తన వాటాలకు వచ్చినటువంటి ఆస్తులు మొత్తం పేద ప్రజలకు పంచిపెట్టారన్నారు.

సంబంధిత పోస్ట్