ప్రధాన రహదారిపై నేలకొరిగిన చెట్టు

70చూసినవారు
ప్రధాన రహదారిపై నేలకొరిగిన చెట్టు
మణుగూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై ఆదివారం భారీ వృక్షం నేలకొరిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి చెట్టు నేల వాలింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మున్సిపాలిటీ అధికారులకు వాహనదారులు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా వాహనాలను పీవీ కాలనీ మీదుగా డైవర్షన్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్