కొత్తగూడెం జిల్లా బస్టాండ్ లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాకి సంబంధించిన 5 నేలల చిన్నారి తన పెద్దనాన్నతో బస్టాండ్ లో పాలు లేక ఏడుస్తూ ఉంది. గమనించిన నాంది ఫౌండేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఫౌండర్ దుర్గం నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఎవరమ్మా అని అడగ్గా నీకు ఎవరూ లేరా అంటే.. నాకు తల్లిదండ్రులు చనిపోయారని చెప్పింది. చలించిపోయిన ఫౌండర్ వారికి భోజనం పెట్టించి..డబ్బూలు ఇవ్వటం జరిగిందన్నారు. స్థానిక ప్రజలు అభినందించారు.