ఎమ్మెల్యేకు ఆదివాసీ ఐకాస నాయకుల వినతి

82చూసినవారు
ఎమ్మెల్యేకు ఆదివాసీ ఐకాస నాయకుల వినతి
అశ్వాపురం మండల ఆదివాసీ ఐకాస నాయకులు ఆదివారం మణుగూరులోని ప్రజాభవన్ లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. చింతిర్యాల భూములకు ఎత్తి పోతలను నెలకొల్పాలని, గ్రామాల్లో అసం పూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, వేము లూరు, మనుబోతులగూడెం గ్రామాలకు రహదారి, వంతెనలు తదితర సమస్యలను వారు ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్