అంగరంగా వైభోగంగా బతుకమ్మ సంబరాలు

76చూసినవారు
అంగరంగా వైభోగంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా పండుగ అంటే మొదట గుర్తుకొచ్చేదే బతకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ సందర్బంగా కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పరిధిలో సమాత్ భట్టుపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఆడపడుచులు అందరూ కలిసి ఆట పాటలాడుతూ ఎంతో అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్