అకారణంగా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను కనిపెట్టి బాధితులకు పినపాక ఎస్పె రాజ్కుమార్ బుధవారం అందజేశారు. ఇటీవల కాలంలో ఇద్దరు వ్యక్తులు తమ సెల్ఫోన్లను పోగొట్టుకున్నారని, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అత్యాధునిక పరిజ్ఞానం ద్వారా సెల్ఫోన్లను కనిపెట్టి బాధితులకు అందజేశామన్నారు.