ముస్లింల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

69చూసినవారు
ముస్లింల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
బూర్గంపాడు మండలం సారపాక మసీదు రోడ్డులోని స్థానిక మసీద్ కాంప్లెక్సులో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ, హక్కులు స్వాతంత్ర్య సమరయోధులు ఇచ్చిన బహుమానమని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్